Home » Soumya
తాజాగా సౌమ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మేఘ సందేశం సీరియల్ రీసెంట్ ఎపిసోడ్ ప్రోమోని షేర్ చేసింది.
తాజాగా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ 'ఒరిజినల్' అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాంని మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూలను సౌమ్య హోస్ట్ చేస్తుండగా పలువురు సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూకి మొదటి ఎపిసోడ్ కి శ్రీలీల వచ్చింది.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీన పౌరులు పరస్పర దాడులతో ఘర్షణలు మొదలయ్యాయి. గజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్లతో దాడులకు దిగారు.