sounded

    దీపావళి కాలుష్యంపై నాసా హెచ్చరికలు : ఢిల్లీ హై అలర్ట్ 

    October 26, 2019 / 09:31 AM IST

    దీపావళి పండుగ అందరికీ వేడుక. ఇంటిల్లపాది ఆనందంతో జరుపుకునే పండుగ. క్రాకర్స్ వెలుగుల్లో దేశం వెలిగిపోతుంది. దీపావళి తర్వాత ఏంటీ పరిస్థితి అని ఢిల్లీ వాసులకు భయం పట్టుకుంది. కారణంగా పొల్యూషన్. దీపావళి పండుగకు కాల్చే క్రాకర్స్ తోపాటు వెహికల

10TV Telugu News