Home » south actress gallery
తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మారలేదు. త్వరలో ఎఫ్ 3తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరుత సినిమాలో తన నటనతో కుర్రకారును హుషారెత్తించిన బాఘల్ పూర్ భామ నేహా శర్మ.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామకు ఫాలోవర్లు మాత్రం చాలానే ఉన్నారు.
టాలీవుడ్ నుంచీ శాండల్‌వుడ్‌కి వెళ్లిన బ్యూటీ నిత్య నరేష్. 2015లో కేరింత సినిమాతో... తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ... తర్వాతి ఏడాది నందిని నర్సింగ్ హోమ్‌తో ఎంట్రీ ఇచ్చింది. 2017లో ఇ-ది మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వర్ష.. విజిల్, 96 సినిమాలతో కుర్రకారును కట్టిపడేసింది.
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.
నభా నటేష్.. ఇస్మార్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది.
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.
శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న మల్లికా శెరావత్ నటించిన చిత్రాలకు కుర్రకారు ఫిదా అయ్యేవారు. ఇప్పుడు జోరు తగ్గి సినిమాలు లేకపోయినా ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
తమిళ సినిమాలు కాలా, విశ్వాసం వంటి చిత్రాల్లో మెరిసిన సాక్షి అగర్వాల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమన్నా, షాలిని పాండే లాంటి హీరోయిన్స్ కు తన గొంతు అరువిచ్చింది.