Home » South Afirca
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా(South Afirca)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.