Home » South Africa T20 League
Rickelton : సౌతాఫ్రికా టీ20లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ ప్లేయర్ ర్యాన్ రికెల్టన్ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు.