Home » South Central Railway special trains
ఎన్నికల వేళ.. 50 ప్రత్యేక రైళ్లు
వేసవి ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్, నాగర్సోల్ మధ్య స్పెషల్ ట్రైన్లు నడపనుంది.
సంక్రాంతి పండుగ వస్తుందంటే నగరాలు ఖాళీ అవుతాయి. పల్లెలు కొత్తశోభను సంతరించుకుంటాయి. ఉద్యోగ రిత్యా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పల్లెవాసులు తమతమ సొంత గ్రామాలకు బయలుదేరుతారు. పండుగకు పది రోజుల ముందునుంచే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడతా�