Home » South Heroins
ప్రజెంట్ సౌత్ బ్యూటీస్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఏ క్రేజీ మూవీ చూసినా అందులో సౌత్ హీరోయిన్ ఉండాల్సిందే. ఇప్పుడు 5 బడా హిందీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్స్ గా సౌత్ బ్యూటీసే నటించడం విశేషం. ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ లో..........
వరుసగా తెలుగు సినిమాల్లో మెరిశారు.. ఇక్కడ హిట్ కొట్టారు.. ఆ సక్సెస్ ప్రొఫైల్ చూపించి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. పాన్ ఇండియా హీరోయిన్లు అనిపించుకుంటున్నారు. అయితే సౌత్ లో ఈ బ్యూటీస్ బ్రేక్ ఇవ్వబోతున్నారు.
పూజా హెగ్డే, రష్మికా ఇప్పుడు బ్రేక్ తీసుకున్నా.. మళ్లీ వెంటనే తెలుగు సినిమాల్లో కనిపిస్తారు కానీ ఒక్క టాలీవుడ్ స్టార్ సినిమా చేతిలో లేని రకుల్ ప్రీత్ సింగ్ ఆశలన్నీ బాలీవుడ్ పైనే పెట్టుకుంది. అక్కడ జాకీ భగ్నానీతో లవ్ ట్రాక్ నడుపుతూనే వరుస సి�
ముంబై వీధుల్ని సౌత్ హీరోయిన్స్ చుట్టేస్తున్నారు. అక్కడ పాగా వేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. జిమ్ లు, పబ్ లు, పార్టీలంటూ బాలీవుడ్ అడ్డాలో ఫుల్ గా తిరిగేస్తున్నారు.
నార్త్ హీరోయిన్లు టైమ్ వేస్ట్ చెయ్యకుండా పెళ్లి, కెరీర్ ని కరెక్ట్ టైమ్ లో ఎంజాయ్ చేస్తుంటే.. సౌత్ హీరోయిన్లు మాత్రం.. పెళ్లికి టైమ్ తో పనేంటి..? ఎప్పుడు కావాలంటే అప్పుడు..
సినిమాలో స్క్రీన్ స్పేస్ దగ్గరనుంచి రెమ్యూనరేషన్స్ వరకూ ప్రతి విషయంలో పోటీ పడడమే కాకుండా తమకు హీరోయిజం చూపించేంత సత్తా ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు హీరోయిన్లు. అందుకే హీరోలతో..