south India

    ఉగ్రకుట్ర భగ్నం : ముగ్గురు ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్

    January 19, 2019 / 07:06 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు ఐఎస్ఐ అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘ వ్యతిరేక శక్తుల గ్యాంగ్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నాయంటూ నిఘా వర్గాల నుంచి ఢిల్లీ పోలీసులకు సమాచా

10TV Telugu News