Home » South Korean President
పార్లమెంటులో సుక్ యోల్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ప్రతిపక్షాలు ఎమర్జెన్సీ మార్షల్ లాను ఎత్తివేయాలని తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నాయి.
దక్షిణకొరియా అధ్యక్షుడుయూన్ సుక్ యేల్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఉత్తరకొరియా అధ్యక్షు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్. దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ నోరుమూసుకోవాలి అంటూ హెచ్చరించారు కిమ్ సోదరి యో జోంగ్.
ఉత్తరకొరియా విషయంలో అమెరికా హెచ్చరికలే నిజమవుతున్నాయా..? వరుస మిస్సైల్ ప్రయోగాలతో దక్షిణ కొరియాకు కాబోయే అధ్యక్షుడికి సవాల్ విసురుతోందా..? రేపో మాపో అణుపరీక్షలూ జరపనుందా..? అంటే అవుననే అంటోంది సియోల్ అధికార యంత్రాంగం.