Home » South Movies
మిగిలిన బాలీవుడ్ మేకర్స్ సంగతెలా ఉన్నా.. కరణ్ జోహార్ మాత్రం సౌత్ సత్తా బాగా తెలుసుకున్నాడు. అందుకే ఇక్కడి హీరోల కోసం హోస్ట్ అవుతున్నాడు. అక్కడ పార్టీలను హోస్ట్ చేస్తున్నాడు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో మొదటి మూడురోజుల్లోనే 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది