Home » Southern California varsity
‘ఆటిజం’చిన్నారులకు శాపం. తల్లిదండ్రులకు తీరని మానసిక వేదన. ‘ఆటిజం’బాధిత పిల్లలు అమాయకంగా.. తమదైన లోకంలో కాలం గడిపేస్తుంటారు. చిన్నారులకు ‘ఆటిజం’ ఉందని కనిపెట్టటం కూడా చాలా కష్టం. ‘ఆటిజం’ ఒక్కో చిన్నారిలో ఒక్కోలా ఉంటుంది. కొంతమంది మైల్డ్ �