Home » Southwest monsoons
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే ఐదు రోజులుపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాలు నిన్న ఉభయ తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించాయు.
రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షాలతో పాటు ఆముదాలవలస, రాజాం, రణస్థలంలో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. అటు విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.
నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని అనేక చోట్ల వర్షాలు కురిసాయి.
నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతున్నది.
అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువు అంటే జూన్ ఒకటో తేదీ కంటే ముందే వస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.