Home » SP balasubramaniam COVID negative
ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నెమ్మదిగా కుదటపడుతోంది.. కరోనా పరీక్షలలో ఆయనకు నెగిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ తన ఇన్ స్టా ద్వారా స్వయంగా వెల్లడించారు..నాన్న ఆరోగ్యం గురించి వారాంతంలో అ�