Home » SP Balu funeral
SP Balu funeral: ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో ప్రేక్షకులను అలరించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలు ఇక లేరు. ఇక రారు ఆయన ఇక పాడరు అని జీర్ణించుకోవడం సంగీత ప్రపంచం వల్ల కావడం లేదు. శనివారం బాలుకు ఎంతో ఇష్టమైన తమిళనాడులోని తామరైపాక్కం ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్�