Home » Space bubbles
కరోనాతో బిజినెస్ మూతపడకుండా న్యూయార్క్ బిస్ట్రో కొత్త బిజినెస్ ట్రిక్ వాడుతుంది. కరోనావైరస్ కు కవచంలా పనిచేసేందుకు బబుల్స్ ను వాడుతుంది. మాస్క్ లు లేకుండా ఉండడంతో పాటు కస్టమర్లు స్వేచ్ఛగా మాట్లాడుకోడానికి ఈ బబుల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి