Home » SpaceX Craft
శనివారం ఇద్దరు నాసా వ్యోమగాములతో బయలుదేరిన స్పేస్ x కంపెనీకి చెందిన అంతరిక్ష నౌక విజయవంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరకు చేరుకుంది. స్పేస్ x సంస్థ.. ఈ మిషన్‌కు “క్రూ డ్రాగన్-2″గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. స్పేస్ స్టేషన్ కు �