Home » SpaceX rocket
బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కి బిగ్ షాక్ తగిలింది.. ఆ కంపెనీ తయారు చేసిన అత్యంత భారీ రాకెట్ 'స్టార్ షిప్' మరోసారి ఫెయిల్ అయింది.
SpaceX Satellites Crash : తప్పుడు కక్ష్యలోని 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం వల్ల కక్ష్యలోని ఇతర ఉపగ్రహాలకు లేదా ప్రజల భద్రతకు ముప్పు ఉండదని స్పేస్ఎక్స్ హామీ ఇచ్చింది.
SpaceX Rocket : అమెరికాకు చెందిన Space X సంస్థ అంతరిక్ష యాత్రలో రికార్డు నెలకొల్పింది. అంతరిక్షానికి మొట్టమొదటిసారిగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు బయల్దేరారు.
ఏడేళ్ల క్రితం నాటి ఓ భారీ రాకెట్ చంద్రున్ని ఢీకొట్టబోతోంది. సైంటిస్టులు ప్రయోగించిన ఈ రాకెట్ ఇన్నాళ్ల తర్వాత ట్రాక్ తప్పి అపసవ్య దిశలో చంద్రుని దిశగా దూసుకెళ్తోంది.