ఎలాన్ మస్క్​ రాకెట్.. మళ్లీ ఫెయిల్!

బిలియనీర్ ఎలాన్ మస్క్​కు చెందిన స్పేస్ఎక్స్ కి బిగ్ షాక్ తగిలింది.. ఆ కంపెనీ తయారు చేసిన అత్యంత భారీ రాకెట్ 'స్టార్ షిప్' మరోసారి ఫెయిల్ అయింది.