-
Home » space
space
శుభాంశు శుక్లాకు ప్రతిష్టాత్మక సైనిక పురస్కారం.. అశోక చక్ర ప్రకటించిన కేంద్రం
2025లో ఆక్సియమ్-4 మిషన్ ద్వారా ఐఎస్ఎస్లో శుభాంశు శుక్లా అడుగుపెట్టారు. దాదాపు 18 రోజులు అక్కడే గడిపి అనేక కీలక ప్రయోగాలు చేశారు.
మహాద్భుతం.. అరుదైన ట్రిపుల్ కన్జంక్షన్.. చంద్రుడు, శని, నెప్ట్యూన్‌ను ఒకేసారి..
చంద్రుడు-శని-నెప్ట్యూన్ ట్రిపుల్ కన్జంక్షన్ ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కనిపించింది.
‘నిసార్’ ప్రయోగానికి రంగం సిద్ధ.. దీనివల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసా..? ప్రకృతి వైపరీత్యాలను ఎలా ట్రాక్ చేస్తుందంటే?
నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా నాసా సంయుక్తంగా రూపొందించింది.
ఇస్రోలో ఉద్యోగాలు.. అర్హతలు, అవకాశాలు, దరఖాస్తు విధానం.. పూర్తి విశ్లేషణ
ISRO: భారతదేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇది ఉపగ్రహాలు, రాకెట్లు, పర్యావరణ ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు, వాణిజ్య స్పేస్ సేవలు వంటి విభాగాల్లో పని చేస్తుంది.
నాసాలో చేరాలంటే ఏం చేయాలి? ఎలాంటి అవకాశాలు ఉంటాయి? పూర్తి వివరాలు
NASA: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు నాసాలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే స్థాయిలో సంస్థ కూడా అవకాశాలు అందిస్తోంది.
జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ సహా ఆరుగురు మహిళలు.. 11 నిమిషాల్లో అంతరిక్షంలోకి.. వాళ్లేం చేస్తారంటే..
విభిన్న రంగాలకు చెందిన ఆరుగురు మహిళలు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ ‘బ్లూ ఆరింజిన్’ తన న్యూ షెపర్డ్ రాకెట్ లో..
నరకానికి తలుపులు.. నరక ద్వారాన్ని గుర్తించిన నాసా
అంతరిక్షంలో నరక ద్వారం ఆవిష్కరణ
సునీత రిటర్న్ జర్నీ ఇలా..
సునీత రిటర్న్ జర్నీ ఇలా..
ఎలాన్ మస్క్ రాకెట్.. మళ్లీ ఫెయిల్!
బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కి బిగ్ షాక్ తగిలింది.. ఆ కంపెనీ తయారు చేసిన అత్యంత భారీ రాకెట్ 'స్టార్ షిప్' మరోసారి ఫెయిల్ అయింది.
ఇస్రో మహాద్భుత ప్రయోగం.. గగన్‌యాన్ ప్రాజెక్టులో అంతరిక్షానికి నుసిపురుగులు.. ఎందుకంటే?
ఇంతకీ వాటిని ఇస్రో ఎందుకు పంపుతుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?