-
Home » Spam Phone Calls
Spam Phone Calls
మీకు స్పామ్ కాల్స్ వస్తున్నాయా? ఎవరైనా ఇలా ఫోన్ చేశారా? తస్మాత్ జాగ్రత్త..!
August 22, 2024 / 10:24 PM IST
Spam Phone Calls : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఫేక్ కాల్ సెంటర్లు, నకిలీ కస్టమర్ల సర్వీస్ సెంటర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు.. టెలికాం వినియోగదారులను టార్గెట్ చేస్తున్నారు.