Home » spandana program
ఇసుక అక్రమాల గురించి మాట్లాడుతు స్పందన కార్యక్రమంలో ఎటువంటి విషయాలు మాట్లాడినా స్పందనేఉండదు అంటూ సెటైర్లువేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇసుక అక్రమాలపై స్పందన కార్యక్రమంలో మాట్లాడితే ఎటువంటి స్పందనా రాలేదంటూ సెటైర్లు వేశారు. ఫిర్యాదులపై స�
భూ సేకరణ చేసే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. భూ యజమానిని సంతోష పెట్టి భూమి తీసుకోవాలే గానీ వారిని బాధ పెట్టి భూమిని తీసుకోవద్దనీ..అవసరమైతే భూమి గలవారికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలని సూచించారు
ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు.
జనవరి 3 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి, మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.