Home » #SPBlivesOn
SP Balasubrahmanyam: గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రేక్షకాభిమానులను, సాహితీ సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచేసి ఇకశెలవు అంటూ కానరానిలోకాలకు తరలివెళ్లిపోయారు. బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగు పాట ఉన్నంతకాలం వినిపిస్తూనే ఉంటారు.. కనిపిస్�