-
Home » Speaker vs BRS
Speaker vs BRS
స్పీకర్ వర్సెస్ బీఆర్ఎస్.. పవర్ పాయింట్ ఫైట్..! కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై చర్చ పెట్టేందుకు సర్కార్ రెడీ
August 29, 2025 / 08:23 PM IST
కాళేశ్వరంపై ఇప్పటికే కౌంటర్ అటాక్ కు హరీష్ అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం తమకు టైమ్ ఇవ్వకుండా..వన్‌సైడ్‌గా సమావేశాలు నిర్వహించాలనుకుంటే బాయ్‌కాట్ చేసే యోచనలో కూడా ఉన్నారట.