Home » special focus
PM Modi focus corona vaccine : కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యాక్సిన్ డిప్లమసీని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. దేశాన్ని వ్యాక్సిన్ తయారీహబ్ గా మార్చాలని భావిస్తున్నారు. ఇతర దేశాలతో సత్సంబంధాలను పెంచుకునే వ్యూహ�