Home » Special Gift To Chiru
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటున్న ఫ్యాన్స్ కు పండగ రోజు. ఇక ఫ్యామిలీకి అయితే మరింత ప్రత్యేకం. పెదనాన్న బర్త్ డేకి.. నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. తన కొత్త సినిమా వాల్మీకి మూవీ సాంగ్ రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ కు మ�