Home » Special Item Song
RX 100 సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌ఫుత్ కు తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది. ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. రవితేజ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించనుంది. అంతేకాదు తమిళంలోను ప