special vegetarian menu

    మోడీ ముచ్చట పడి పెట్టిన వెజ్ వంటకాలు ట్రంప్ ముట్టనేలేదు!

    February 25, 2020 / 04:15 PM IST

    రాకరాక భారత్ వచ్చిన ఆప్త మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటపడి వడ్డించిన వెజ్ వంటకాలు ఒకటి కూడా ట్రంప్ దంపతులు ముట్టలేదట. కానీ, ట్రంప్ కోసం ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేశారు. ట్రంప్ నచ్చిన మాంసాహా�

10TV Telugu News