Home » sperm count increase food
Sperm Count: జింక్ పురుషుల హార్మోన్ (టెస్టోస్టెరోన్) స్థాయిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాదం, కాజూ, వాల్నట్స్, దాల్చిన చెక్క, తక్కువ కొవ్వు గల మాంసంలో జింక్ ఎక్కవగా ఉంటుంది.
శారీరక కారణాలతోపాటు మానసిక కారణాలు కూడా వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి తోడ్పడతాయి. మానసిక ఒత్తిడికి లోనవడం, మానసిక ఆందోళన, డిప్రెషన్ వల్ల వీర్యకణాలలో లోపాలు తలెత్తుతాయి. గవద బిల్లలు, క్షయ, మశూచి వంటి వ్యాధుల వల్ల కూడా వీర్యకణాల ఉత్పత్తి తగ్