Home » sperm
హెల్తీ డైట్ అనేది కేవలం గుండెకు, బ్రెయిన్‌కు మాత్రమే కాదు స్పెర్మ్(వీర్యం)కు కూడా మంచిదని రీసెర్చర్స్ చెబుతున్నారు. 19ఏళ్ల సగటు వయస్సున్న 2వేల 900మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపలు, చికెన్, కూరగాయలు, పండ్లు, నీళ్లు ఎక్కువ