Spews venom

    పాకిస్తాన్‌కి అది అలవాటే: ఐక్యరాజ్యసమితిలో భారత్

    January 23, 2020 / 08:02 AM IST

    ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్‌పై విరుచుకుపడింది భారత్. తమపై తప్పుడు ఆరోపణలు చేయడమే పాకిస్తాన్ అలవాటుగా పెట్టుకుందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది భారత్. కశ్మీర్‌ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్�

10TV Telugu News