Home » SpiceJet flight
అభినవ్ ప్రకాష్ అనే వ్యక్తి బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థలో టిక్కెటింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అతడి స్నేహితులు రాకేష్, కునాల్‌కు ఇటీవల ఇద్దరు అమ్మాయిలు రోడ్ ట్రిప్పులో పరిచయమయ్యారు.
దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
నిబంధనలకు విరుద్ధంగా విమానంలో సిగరెట్ వెలిగించుకున్నాడు బాబీ కటారియా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరుపొందిన అతడి అనుచిత, బాధ్యతారాహిత్య ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేదా ప్రయారిటీ ల్యాండింగ్ కాదని, నార్మల్ ల్యాండింగే అని స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికుల్ని కరాచీ నుంచి త�
ఢిల్లీ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన స్పైస్‌జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీ (పాకిస్థాన్)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ లో వెల్లడించింది.
స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో వణికిపోయారు. పైలెట్ అప్రమత్తతతో ఢిల్లీ విమానాశ్రయంలో స్సైస్ జెట్ సురక్షితంగా ల్యాండ్ అయింది.
విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే స్పైస్ జెట్ విమానయాన సంస్ధ తన సర్వీసులను రద్దు చేసింది.
ప్రయాణ సమయంలో చాలామందికి విండో సీటు అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అక్కడే కూర్చొనేందుకు ఆరాటపడుతుంటారు. రిజర్వేషన్ కూడా విండో సీటు వచ్చేలా బుకింగ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే..
ముంబై-ఢిల్లీకి చెందిన స్పైస్ జెట్ విమానం విండో అద్దం పగిలింది. విమానం గాల్లో ఉండగానే విండో మిర్రర్ బ్రేక్ అయింది. అదే విండో దగ్గర కూర్చొన్న ప్రయాణికుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ లైన్ వెంటనే ప్రయాణికుడికి క్షమాపణలు కూ