Home » spike in prices
ఆకలి తీర్చే కూరగాయల ధరలు దాడి చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు వాత పెడుతున్నాయి. సామాన్యులు గడపదాటితే దబిడిదిబిడే అన్నట్లుగా ధరలు మండిపోతున్నాయి.
దేశంలో ఉల్లి లొల్లి విపరీతంగా ఉంది. ఉల్లిపాయ కోస్తుంటే రావలసిన కన్నీళ్లు కొంటుంటేనే వస్తున్నాయి. అమాంతం ఆకాశానికి చేరిపోయాయి ధరలు. సామాన్యులు ఉల్లి కొనే పరిస్థితి లేదు. ఉత్తర భారతదేశంలో ఉల్లి ధరల ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ ఉల్లిని ప్రభుత�