'Spina Biffida

    అద్భుతం : అమ్మ కడుపులో 6 నెలల శిశువుకు ఆపరేషన్ 

    February 13, 2019 / 10:30 AM IST

    తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువుకు వైద్యులు ఆపరేషన్ చేశారు బ్రిటన్ డాక్టర్స్. బెథాన్ సింప్సన్ అనే మహిళ గర్భంలో పెరుగుతున్న శిశువులో వెన్నెముకకు సంబంధించిన సమస్య ఉందని గుర్తించారు. ఈ క్రమంలో పుట్టిన తరువాత బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ఆ సమస్యను

10TV Telugu News