Home » Spirit of cricket
భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్‌లు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటో మరోసారి చూపించారు.
Spirit Of Cricket video : ఆట ఏదైనా కానివ్వండి ఇటీవల కాలంలో క్రీడాస్ఫూర్తి అనేది చర్చనీయాంశం అవుతోంది.
ఆసియాకప్ (Asia Cup) 2023లో భాగంగా శనివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.