Home » spirited meeting
YSR Sharmila’s spirited meeting : తెలంగాణలో జగనన్న బాణం దూసుకొచ్చింది. రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ స్థాపించనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజన్న రాజ్యం లేదన్నారు. రాజన్న రాజ్యం ఎందుకు లేదు ?.