spit to unlock

    ఇదేం పిచ్చిరా బాబూ: ఉమ్మితో ఫోన్ అన్‌లాక్ చేస్తున్న యువతి

    December 22, 2019 / 01:07 AM IST

    సోషల్ మీడియా పుణ్యమా అని ఐడియాలు పంచుకోవడానికి ఓ చక్కని వేదిక దొరికింది. కొత్తవి చెత్తవైనా పర్లేదు.. విచ్ఛలవిడిగా వాడేస్తున్నారు. ఇందులో భాగంగానే టిక్ టాక్ యాప్ ఓపెన్ చేస్తే చాలు క్రేజీ వీడియోలు కనిపిస్తున్నాయి. కాలితో బాటిల్ క్యాప్‌లు ఓపె�

10TV Telugu News