spitting on the road

    రోడ్డుపై ఉమ్మి వేసిన యువకుడు..చేత్తో కడిగించిన పోలీస్

    May 12, 2020 / 07:09 AM IST

    కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచమంతా పోరాడుతోంది. దీని కోసం ఎన్నో రూల్స్ పెట్టుకున్నాం. వాటిని ఆంక్షలు అనుకున్నా..ప్రజారోగ్యం కోసం పాటించటం అందరి బాధ్యత. కానీ బాధ్యత మరచి ఏమాత్రం బుద్ధి లేకుండా ప్రవర్తించిన వ్యక్తికి బుద్ది వచ్చేలా చేసాడు �

10TV Telugu News