-
Home » Sports Club
Sports Club
అర్జెంటీనాలో తుఫాన్ బీభత్సం... భవనం పైకప్పు కుప్పకూలి 13 మంది మృతి
December 17, 2023 / 12:11 PM IST
భారీ వర్షాలు, తీవ్ర గాలులు బాహియా బ్లాంకాను ఢీకొట్టడంతో స్కేటింగ్ పోటీ జరుగుతున్న ప్రదేశంలో పైకప్పు కూలిపోయింది. నగరంలో గంటకు 140 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి.