Home » sports day
ఏకం స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన సమంత అక్కడ చిన్న పిల్లలతో కలిసి సరదాగా గడిపింది.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన 5-10 తరగతుల విద్యార్థులు 1,400 మంది క్రీడా దినోత్సవంలో పాల్గొన్నారు.