Delhi Public School: గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ‘అమన్ మైత్రి’
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 5-10 తరగతుల విద్యార్థులు 1,400 మంది క్రీడా దినోత్సవంలో పాల్గొన్నారు.

Sports meet
ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తటున్న విద్యానంద విద్యాస్థంల్లో ఒకటైన సికింద్రాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. అమన్ మైత్రి పేరిట గచ్చిబౌలి జీయంసీ బాలయోగి స్టేడియంలో క్రీడా దినోత్సవం జరిగింది.

Sports meet

Sports meet
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 5-10 తరగతుల విద్యార్థులు 1,400 మంది ఇందులో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు పతకాలు, సర్టిఫికెట్లు అందుకున్నారు.
పూర్తి వివరాలు..

Press Note