Home » Sports Events
మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అధికార ప్రతిపక్ష సభ్యులు అన్నదమ్ములా ఉండాలని, వైసీపీ శాసనసభ్యులు కూడా వస్తారని ఆశిస్తున్నామన్నారు.