-
Home » SPR Hills
SPR Hills
హైదరాబాద్ ఎస్పీఆర్ హిల్స్‌లో అస్థిపంజరం..సాయిబాబా గుడి సెల్లార్ లో వెలుగులోకి
February 10, 2021 / 02:07 PM IST
Skeleton disturbance in Hyderabad : హైదరాబాద్ ఎస్ఆర్ గనర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్‌లో బయటపడిన అస్థిపంజరం కలకలం సృష్టిస్తోంది. ఎస్పీఆర్ హిల్స్‌లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇనుపెట్టలో బయటపడిన అస్థిపంజరం పూర్తిగా పాడైపో�