Home » Spread of Viruses
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి వ్యాపించిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకూ ఈ వైరస్ బారిన పడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి #coronavirus సోకిందనే అనుమానంతో వారికి ప్ర�