Home » Sprinkling Water
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో పొల్యూషన్ ఉంటుడడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ రంగంలోకి దిగింది. 13 ప్రాంతాల్లో నీటిని చిలుకరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము నిర