Home » Sprouts
మొలకల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల లోపల మొక్క ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి.
మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి వంటివి అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ కె రక్త గడ్డకట్టడానికి, కాలేయ పనితీరు సక్రమంగా పని చేయడానికి తోడ్పడుతుంది. గింజలు త్వరగా జీర్ణమవుతాయి.
మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.శరీరంలోని మెటబాలిజం ని పెంచటంతోపాటుగా,టాక్సిన్స్ ని తొలగించడానికి దోహదం చేస్తాయి.