Home » Squad
ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‍లో చివరి రెండు టెస్ట్‌లకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్ట్‌లకు ఉన్న జట్టునే భారత జట్టు కొనసాగించింది. గాయం నుంచి కోలుకుని ఉమేశ్ యాదవ్ జట్టు�
India vs England : ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 5 నుంచి 4 టెస్టుల సిరీస్‌లో భారత్ తలపడనుండగా.. తొలి 2 టెస్టుల కోసం భారత్ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. 18 మందితో కూడిన ఈ జట్టులో ఆల్‌రౌండర్ హా�
IPL 2020 players ruled out and replacements : ధనాధన్ సమరానికి వేళైంది. కరోనాతో ఆగిన IPL క్రికెట్ మ్యాచ్‌లు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. 2020, సెప్టెంబర్ 06వ తేదీ ఆదివా�
సౌత్ ఆఫ్రికాలో ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధం అవుతుంది భారత యువ జట్టు. అండర్- 19 ప్రపంచకప్‌లో ఆడబోయే జట్టును ఇవాళ(02 డిసెంబర్ 2019) ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). జనవరి 17వ తేదీ నుంచి అవుతున్న ఈ మెగా టోర్నీలో ప్రియం గార్గ్ (ఉత్తర�
కర్ణాటక రాష్ట్రంలో EC దూకుడు పెంచుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు.
తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.