Home » Sr. NTR
దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని విజయశాంతి పేర్కొన్నారు.
చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎన్టీఆర్ తో జరిగిన ఓ సంఘటనని, ఆయన ఇచ్చిన ఓ సలహాని గుర్తుచేసుకున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి(Vijayashanthi) ముఖ్య పాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా విజయశాంతి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ సీనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని పోలుస్తూ ఓ ట్వీట్ చేయగా అది వైరల్ గా మారింది.
నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం(Central Government) ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని(100 Rupees Coin) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు సోమవారం విడుదల చేయనున్నారు.
అమెరికాలో ఇటీవల తెలుగువారు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక టెక్సాస్ లో అయితే దాదాపు సగం మంది తెలుగు వాళ్ళే ఉంటున్నారు. ఆ రాష్ట్రంలోని పలు నగరాల్లో బిజినెస్, జాబ్స్, పలు రంగాలలో తెలుగు వారే కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో పౌరాణిక సినిమాలు చాలా ఉన్నాయి. రామాయణం, మహాభారతాలలోని ఘట్టాలని కూడా ఆయన సినిమాలుగా తీశారు. కృష్ణ, అర్జున, దుర్యోధన, కర్ణ, రామ, రావణ.. ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలని పోషించి మెప్పించారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉంది కావున ఆ మహనీయుని గురించి మరోసారి తెలుసుకొని స్మరించుకుందాం.
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి 'నందమూరి తారక రామారావు'. నటుడిగా ప్రేక్షకుల చేత విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా మన్ననలు అందుకున్నాడు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారికీ ఆత్మగౌరవం అయ్యాడు. పద్మశ్రీ, డాక్టరేట
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఇప్పటికే నిర్వహించిన పలు కార్యక్రమాలకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా విచ్చేశారు. తాజాగా ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ నటించిన డివోషినల్ సినిమాలలోని కొన్ని సినిమాలని ఉచితంగా ప్రదర్శించనున్నారు.