Home » Sravana Masam
పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో... ఉదయాన్నే పూజారులు... స్వామి శివలింగాకారానికి భస్మ హారతి ఇచ్చారు.
శ్రావణ శనివారం రోజు యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. తొలి శనివారం కావడంతో భారీగానే భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని లఘు దర్శనానికి అనుమతినిస్తున్నార�
2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు.
శ్రావణ మాసం ఆరంభం సందర్భంగా ఈ శ్రావణ శుక్రవారాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు తెలుగు మహిళలు.. వర మహాలక్ష్మికి వేకువ జాము నుండే పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు వారి ఇంట బుల్లి వర మహాలక్ష్మి సందడి చేసింది. స్టైలిష్ స్టార్ అల
శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు నెలవు. అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ, కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాలు మోగే పరిస్థితి లేదు. పందిళ్లు.. సందళ్లు అసలే లేవు. పెళ్లిళ్ల నిర్వహణలో అట్టహాసాలు, ఆ�
ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్ ప్రతి ఏటా శ్రావణమాసంలో ఐదవరోజు… శుద్ధ పంచమి రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.”నాగులచవితి” మాదిరిగానే ”నాగ పంచమి” నాడు నా
ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఆన్‌లైన్(వర్చువల్) ద్వారా నిర్వహిస్తామని టిటిడి జెఈవో పి.బసంత్‌కుమార్ చెప్పారు. భక్తులు ఇంటి నుండే వ్రతంలో పాల్గొన వచ్చని ఆయన అన్నారు. క�
శ్రావణమాసం ప్రారంభమైంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ మాసాన్ని శుభాల మాసంగా పిలుస్తుంటారు. ఇది ఒక విధంగా అధ్యాత్మిక మాసం అని చెప్పవచ్చు. ఈ నెలలో అన్ని రోజులు మంచివే. పలు పండుగలు ఈ నెలలో వస్తాయి. రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీకృ�