Home » Sravana Masam
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది.
శ్రావణ మాసం లో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి అంటారు.
చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు - చేమ , వాగు - వరద , నీరు - నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది.
శ్రావణ మాసం మొదలయ్యింది. పెళ్ళి ముహుర్తాలతో కళ్యాణ మండపాలు...ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడిపోతున్నాయి.
జూలై 28 గురువారం చుక్కల అమావాస్య.. ఆషాఢ మాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది.
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు.
శ్రావణమాసం రెండో శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రధాన క్యూలైన్లన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.
శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. యజ్ఞోపవీతం ధరించేవారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు.
హిందూ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది. తెలుగు క్యాలెండర్ లో ఉండే 12 మాసాల్లో ఐదవదిc