-
Home » Sravanthi Chokarapu at falaknuma palace
Sravanthi Chokarapu at falaknuma palace
ఫలక్నుమా ప్యాలెస్ లో స్రవంతి.. నలుపు శారీలో మెరిసిపోతోందిగా.. ఫోటోలు
October 19, 2025 / 12:37 PM IST
టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు నలుపు శారీలో మెరిసిపోతోంది. ఇటీవల (Sravanthi Chokkarapu)ఆమె తన ఫ్యామిలీతో కలిసి ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్ళింది. అక్కడ నలుపు రంగు శారీలో ఫొటోలకి పోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్య�